జర్నలిస్ట్ రేఖపై పోలీసుల వేధింపులు: పరామర్శించి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ నేతలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Telangana

మహిళా పోలీసులు లేకుండా మహిళా జర్నలిస్ట్ రేఖను వేధించిన పోలీసుల తీరుపై బీఆర్ఎస్ పార్టీ న్యూస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ రేఖను బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ తో పాటు పలువురు మహిళా నాయకులు నేరుగా పరామర్శించి ఆమెకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. బాధిత జర్నలిస్ట్కు అన్యాయం జరిగితే సహించేది లేదని, వెంటనే తగిన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తూ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.