బారి వర్షాలు కారణంగా జీకే వీధి ఘాట్ రోడ్ల బంద్
రిపోర్టర్: mottadam vasudev
స్థలం: జి.కె.వీధి
జీకే వీధి మండలం పరిధిలోనీ కొండ చరియలు విరిగి పడుతుండడంతో పెదవలస రొంపుల బంతువలస ఘాట్ మరియు జీకే వీధి సీలేరు ఘాట్ రోడ్ల గురువారం సాయంత్రం నుండి రేపు ఉదయం వరకు మూసి వేత ఎమర్జెన్సీ తప్ప ఎవరికి అనుమతి లేదని ఎస్ఐ సురేష్ కుమార్ తెలిపారు