మండాడి సినిమా కోసం సుహాస్ ప్రాణాలకు తెగించి షూటింగ్
రిపోర్టర్: అశోక్
స్థలం: India
నటుడు సుహాస్ తమిళ చిత్రం 'మండాడి'తో విలన్‌గా పరిచయమవుతున్నారు. సెప్టెంబర్ 10న విడుదల కానున్న ఈ సినిమా కోసం సముద్రంలో 74 రోజులు షూటింగ్ చేశామని, క్లైమాక్స్ కోసం 45 రోజులు కష్టపడ్డామని సుహాస్ తెలిపారు. 15 కిలోమీటర్ల లోతులో పడవలు బోల్తా పడే ప్రమాదకర పరిస్థితుల్లో షూటింగ్ జరిగిందని, చావు అంచుల వరకు వెళ్ళిన అనుభవం ఇది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.