అల్లూరి జిల్లాలో ఆపరేషన్ త్రిశూల్: గ్రామాల్లో విస్తృత అవగాహన ర్యాలీలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: అల్లూరి సీతారామరాజు

అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఆపరేషన్ త్రిశూల్లో భాగంగా సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దారకొండ సంతలో ఏఎస్పీ చింతపల్లి మరియు సీలేరు, పెదబయలు పోలీస్ స్టేషన్ల పరిధిలోని అడుగులపుట్టు గ్రామంలో ఎస్సై ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు నిర్వహించినట్లు అల్లూరి పోలీస్ వెల్లడించారు. ఈ కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించామని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి.