టాలీవుడ్ లో కలకలం: దర్శకుడు త్రివిక్రమ్ పై నటి పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై నటి పూనమ్ కౌర్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన సినీ కెరీర్ను కావాలనే ముగించారంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె సంచలన ఆరోపణలు చేసినట్లు ఇన్స్టాగ్రామ్ పోస్టు ద్వారా వెల్లడించారు. ఫేక్ గురూజీ అంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారని, దీనిపై టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని, ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని తాజాగా పలువురు తెలిపారు.