బీహార్‌లో రూ.70 లక్షల విలువైన అంబర్ గ్రిస్ స్వాధీనం, ముగ్గురు అరెస్ట్

రిపోర్టర్: విజయ్ స్థలం: Rajasthan

రాజస్థాన్‌లోని బికానెర్‌లో సైనిక నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు జరిపిన తనిఖీలలో రూ.70 లక్షల విలువైన 650 గ్రాముల అంబర్ గ్రిస్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు మైనర్లతో సహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి అంతర్రాష్ట్ర ముఠా కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.