ఇరాన్ యుద్ధంతో అమెరికాకు భారీగా ఆర్థిక నష్టం

రిపోర్టర్: నరేష్ స్థలం: World

ఇరాన్‌తో యుద్ధం కారణంగా అమెరికా ఆర్థికంగా, సైనికపరంగా తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. కేవలం నాలుగు నెలల్లోనే రక్షణ శాఖ రూ. 3.21 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు పెంటగాన్ నివేదిక వెల్లడించింది. ఇరాన్ దాడుల వల్ల అమెరికా సైనిక స్థావరాలు ధ్వంసమవడంతో పాటు అధునాతన ఆయుధ నిల్వలు ఖాళీ అయ్యాయి.