వర్షాలకు నీట మునిగిన వరి పంట ఆదుకోవాలని బాధితురాలి వేడుకోలు

రిపోర్టర్: G Satyam🌹 స్థలం: చింతపల్లి

అల్లూరి జిల్లా చింతపల్లి మండలం బల్పం పంచాయితీ జోహార్ గ్రామానికి చెందిన పంగి రాములమ్మ వరి పంట పొలాలను నాలుగు రోజుల వర్షము సుమారు విక్రమ్ పొలాలను వర్షం నీటి కొట్టుకుపోవడం జరిగింది. అందుకని ప్రభుత్వం వెంటనే స్పందించిన మాకు నష్టం కలిగించినందుకు నష్టపరహారం చెల్లించగలరని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ కోరుకున్నారు.