టీటీడీ నెయ్యిలో జంతు కొవ్వు లేదని ఈడీ స్పష్టీకరణ

రిపోర్టర్: విజయ్ స్థలం: తిరుమల

టీటీడీ శ్రీవారి ప్రసాద తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు లేదని ఈడీ స్పష్టం చేసింది. సీబీఐ, ఈడీ దర్యాప్తులో నెయ్యిలో జంతు కొవ్వు వాడినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని వెల్లడించింది. అయితే, నెయ్యిలో రసాయనాలు, వృక్ష ఆధారిత పదార్థాలు ఉన్నాయని, సుమారు 230 కోట్ల రూపాయల విలువైన కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.