'ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారు': YSRCP తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: రమేష్
స్థలం: భీమిలి
భీమిలిలో ఐకానిక్ టవర్స్, లగ్జరీ విల్లాస్ నిర్మాణం ముసుగులో కూటమి ప్రభుత్వం కొండల్ని తవ్వి ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతోందని YSRCP తీవ్రంగా విమర్శించింది. ప్రశ్నిస్తున్న పర్యావరణ ప్రేమికులు, స్థానికులను బెదిరిస్తున్నారని మండిపడింది. గతంలో వైయస్ జగన్ హయాంలో రుషికొండపై ప్రభుత్వ భవనాల నిర్మాణం జరిగితే రచ్చ చేసిన కూటమి నేతలు, ఇప్పుడు చేస్తున్న ఈ అక్రమ తవ్వకాలపై ఏమని సమాధానం చెబుతారని YSRCP నిలదీసింది.