బెంగళూరులో ముప్పై వేల రూపాయలతో జీవనంపై నెటిజన్ల చర్చోపచర్చలు

రిపోర్టర్: సునీల్ స్థలం: బెంగళూరు

బెంగళూరు నగరంలో ముప్పై వేల రూపాయల ఆదాయంతో జీవనం సాధ్యమేనా అని ఓ యువకుడు ప్రశ్నించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అయింది. నెట్వర్క్ వినియోగదారులు మాట్లాడుతూ, షేర్డ్ పీజీలలో ఉంటూ, ప్రజా రవాణాను వినియోగిస్తే తక్కువ ఖర్చుతో బతకవచ్చని వెల్లడించారు. కొందరు పదిహేడు వేల రూపాయలతోనే జీవించామని తమ అనుభవాలను పంచుకోగా, ఈ అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోందని పలువురు తెలిపారు.