పుతిన్‌కు తిరుక్కురళ్ గ్రంథాన్ని కానుకగా ఇచ్చిన ప్రధాని మోదీ
రిపోర్టర్: మహేష్
స్థలం: ఇండియా
బ్రిక్స్ సదస్సు-2026 వేదికగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాచీన తమిళ గ్రంథమైన 'తిరుక్కురళ్' రష్యన్ అనువాద ప్రతిని మోదీ పుతిన్‌కు కానుకగా అందజేశారు. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక బంధాన్ని ప్రతిబింబించే ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.