దేశ రక్షణ రంగంలో చారిత్రక మైలురాయి: ఐఎన్ఎస్ విక్రాంత్ పై రఫేల్ యుద్ధ విమానం విజయవంతంగా ల్యాండింగ్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: గోవా
దేశీయంగా తయారైన మొట్టమొదటి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పై రఫేల్ మెరైన్ యుద్ధ విమానం అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన తొలిసారి విజయవంతంగా ల్యాండింగ్ అయినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఈ చారిత్రక పరిణామం భారత నావికాదళ సత్తాను మరింత ఇనుమడింపజేసిందని, రాబోయే రోజుల్ లో రక్షణ రంగాన్ని ఇది మరింత పటిష్టం చేస్తుందని సీనియర్ అధికారులు వెల్లడించారు. భారత నౌకాదళం భవిష్యత్ వ్యూహాల్ లో ఈ కీలక ఘట్టం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.