దసరా రద్దీ వేళ పోటెత్తిన విశాఖ రైల్వే స్టేషన్ ప్రయాణికులు ఇబ్బందులు
రిపోర్టర్: శ్రీకాంత్ రెడ్డి
స్థలం: విశాఖపట్నం
దసరా సెలవుల వేళ విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య పెరగడంతో ప్లాట్ఫారమ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. రత్నాచల్ ఎక్స్ప్రెస్తో పాటు ప్రధాన రైళ్లు నిండిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.