రైతన్నలకు అలర్ట్: ఖరీఫ్ పంట నమోదు ధ్వీకరణకు అక్టోబర్ 15 డెడ్లైన్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: కర్నూలు
కర్నూలు జిల్లాలో ఖరీఫ్ పంట నమోదు వివరాలను సమీపంలోని రైతు సేవా కేంద్రం లేదా గ్రామ సచివాలయాన్ని సంప్రదించి అక్టోబర్ 15వ తేదీలోగా ధవీకరించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పి.ఎల్. వరలక్ష్మి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఆధార్ నంబర్ ద్వారా ఓటీపీ, ముఖ గుర్తింపు లేదా వేలిముద్ర ద్వారా రైతులు తమ పంట నమోదు వివరాలను పరిశీలించి ధవీకరించుకునేందుకు నాలుగు మార్గాలు అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు.