నీట్ యూజీ మూడో విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

రిపోర్టర్: సునీల్ స్థలం: India

వైద్య విద్య ప్రవేశాల కోసం మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నీట్ యూజీ 2026 మూడో విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అభ్యర్థులు సెప్టెంబర్ 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి మరియు ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 30న మూడో విడత సీట్ల కేటాయింపు ఫలితాలు వెలువడనున్నాయి.