తెలంగాణ ఉద్యోగులకు భారీ ఊరట: రెండు డీఏల మంజూరుకు కేబినేట్ ఆమోదం
రిపోర్టర్: రాము
స్థలం: Hyderabad
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి రెండు డీఏల మంజూరుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని Telugu Scribe వెల్లడించారు. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన సచివాలయ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పీఆర్సీ నివేదికతో పాటు ఉద్యోగుల పెండింగ్ డిమాండ్లు, బిల్లుల చెల్లింపులపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించిందని, ఉద్యోగ వర్గాలకు ఇది ఎంతో ఊరటనిచ్చే అంశమని పేర్కొన్నారు.