మద్దిగరువు సంతలో జోరుగా సాగిన వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార హోరు

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: పెదబయలు

అల్లూరి జిల్లా పెదబయలు మండలం మద్దిగరువు వారపు సంతలో వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి వంతల శాంతి, ఎంపీటీసీ అభ్యర్థులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని స్థానిక ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు.