కర్ణాటకలో ఘోర అగ్నిప్రమాదం కేసులో సంచలన సీసీటీవీ దృశ్యాలు
రిపోర్టర్: సునీల్
స్థలం: Karnataka
కర్ణాటకలోని బెళగావిలో ఆరుగురి ప్రాణాలు బలిగొన్న ఘోర అగ్నిప్రమాద ఘటనలో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ప్రమాదానికి నిమిషాల ముందు ఒక వ్యక్తి చేతిలో బకెట్ తో ఇంటివద్దకు వచ్చి, అది లేకుండా వెళ్లిపోతున్న సీసీటీవీ దృశ్యాలు వెలుగుచూడటంతో పోలీసులు షార్ట్ సర్క్యూట్ కోణంతో పాటు ఈ అనుమానాస్పద వ్యక్తి కదలికలపై కూడా తీవ్రంగా దర్యాప్తు జరుపుతున్నారు.