బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న 'హనుమాన్ అంశ' మూవీ
రిపోర్టర్: విజయ్
స్థలం: India
నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా తెరకెక్కిన 'హనుమాన్ అంశ' చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా, విడుదలైన 30 రోజుల్లోనే రూ. 89.95 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది. విశాల్ చతుర్వేది దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం, మౌత్ టాక్‌తో ప్రేక్షకుల ఆదరణ పొందుతూ భారీ లాభాల దిశగా దూసుకుపోతోంది.