నేడే ఆయుష్ నీట్ యూజీ మొదటి విడత సీట్ల కేటాయింపు

రిపోర్టర్: సునీల్ స్థలం: India

ఆయుష్ అడ్మిషన్స్ సెంట్రల్ కౌన్సెలింగ్ కమిటీ నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను సెప్టెంబర్ 16న విడుదల చేయనుంది. అధికారిక వెబ్‌సైట్ aaccc.gov.in ద్వారా అభ్యర్థులు తమ సీట్లను చెక్ చేసుకోవచ్చు. సీట్లు పొందిన వారు సెప్టెంబర్ 17 నుంచి 23 వరకు సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు.