నందయాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వినాయక పూజలు

రిపోర్టర్: శివ స్థలం: నంద్యాల

నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతిష్ఠించిన శ్రీ వినాయకుడికి ఐదు రోజుల పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా విఘ్నేశుడికి నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.