ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూలైన్లు కిక్కిరిసిపోగా, ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనోత్సవాలు మరియు నగరంలోని వివిధ ప్రాంతాల్లో గణేష్ మండపాల వద్ద భక్తుల సందడి నెలకొంది.