సౌదీ అరేబియా చమురు పైప్‌లైన్‌పై డ్రోన్ల దాడి

రిపోర్టర్: సతీష్ స్థలం: World

సౌదీ అరేబియాలో కీలకమైన తూర్పు-పశ్చిమ చమురు పైప్‌లైన్‌పై డ్రోన్ దాడి జరగడంతో ఆపరేషన్లు నిలిచిపోయాయి. ఎగుమతుల పునరుద్ధరణకు సౌదీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరో ఐదు నుంచి ఏడు రోజులకు సరిపడా ముడి చమురు మాత్రమే నిల్వ ఉంది. ప్రపంచ చమురు సరఫరాపై ఈ దాడి తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.