మురసు తుఫాను ప్రభావం: తొమ్మిది జిల్లాల విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటన
రిపోర్టర్: సురేష్
స్థలం: అమరావతి
బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుఫాన్ కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్ లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయని, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అనకాపల్లి, ఏలూరు, ప్రకాశంతో పాటు మరో ఆరు జిల్లాల్ లోని అన్ని విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటిస్తున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రభుత్వ యంత్రాంగం స్పష్టం చేసింది.