అమెరికా ఎన్నికల్ లో భారత సంతతి నేత వివేక్ రామస్వామికి ఘోర ఓటమి
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమెరికా
అమెరికా మధ్యంతర ఎన్నికల్ లో ఓహియో రాష్ట్ర గవర్నర్ పదవికి పోటీ చేసిన భారత సంతతి రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామి ఓటమిపాలయ్యారని వార్తా సంస్థలు వెల్లడించాయి. ఆయన ప్రత్యర్థి, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి అమీ యాక్టన్ చేతిలో ఈ పరాభవం ఎదురైంది. గత ఇరవై ఏళ్లలో ఓహియో గవర్నర్గా ఎన్నికైన తొలి డెమొక్రాట్గా, తొలి మహిళగా ఆమె చారిత్రాత్మక రికార్డు సృష్టించారు. వివాదాస్పద ప్రచార ప్రకటనలు ఈ ఎన్నికల్ లో తీవ్ర చర్చకు దారితీశాయి.