ఆర్ఆర్బీ జూనియర్ ఇంజనీర్ దరఖాస్తు గడువు నేటితో ముగింపు.

రిపోర్టర్: హరి స్థలం: India

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న జూనియర్ ఇంజనీర్ పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. మొత్తం 3,993 ఖాళీల భర్తీకి సంబంధించి అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 16 నుండి 25 వరకు అప్లికేషన్ కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది.