పట్టణ స్థానిక సంస్థల రీ పోలింగ్: రాష్ట్రంలో అరవై రెండు శాతం నమోదు

రిపోర్టర్: విజయ్ స్థలం: Amaravati

రాష్ట్రంలో నిర్వహిస్తున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల రీ పోలింగ్ లో అరవై రెండు పాయింట్ ప శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఐదు జిల్లాల పరిధిలోని ఏడు పట్టణ స్థానిక సంస్థల్ లోని పన్నెండు వార్డుల్ లో సోమవారం ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ముగిసింది. మొత్తం తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై మంది ఓటర్లకు గాను ఆరు వేల నలభై ఒక్క మంది ఓటు హక్ కు వినియోగించుకున్నారు.