దుర్గమ అడవుల్ లో విద్యాదానం: స్వీపర్‌గా మారిన రిటైర్డ్ ఉపాధ్యాయురాలు ఉషా కుమారి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Thiruvananthapuram
కేరళలో గిరిజన పిల్లలకు విద్యనందించేందుకు ఏళ్ల తరబడి రోజూ నది దాటి, అటవీ మార్గంలో ప్రయాణించిన కే.ఆర్. ఉషా కుమారి విద్యాదానం గురించి పీటీఐ నివేదిక వెల్లడించింది. కేరళ ప్రభుత్వం సింగిల్-టీచర్ స్కూళ్లను మూసివేయడంతో ఆమెను స్వీపర్‌గా మార్చడం తీవ్ర చర్చనీయాంశమైంది. అగస్త్య మల్టీ గ్రేడ్ లెర్నింగ్ సెంటర్ లో రెండు దశాబ్దాలుగా సేవలు అందించిన ఆమె పడిన కష్టాలు, ఎదుర్కొన్న సవాళ్లను మీడియా కథనాలు కొనియాడాయి.