జమ్మూకశ్మీర్ వక్ఫ్ బోర్డు కీలక నిర్ణయంపై తీవ్ర దుమారం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: జమ్మూ మరియు కశ్మీర్

జమ్మూకశ్మీర్‌లోని అన్ని వక్ఫ్ దర్గాల వద్ద పక్షులకు దాణా వేయడం, తేహ్రీ ప్రసాద వితరణను బోర్డు చైర్‌పర్సన్ దరక్షా అంద్రబీ నిషేధించారు. పరిశుభ్రత కోసమే ఈ ఆదేశాలని ఆమె తెలిపారు. అయితే, ఇది శతాబ్దాల సంప్రదాయమని, విశ్వాసంతో చెలగాటమాడటం తగదని నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతూ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.