మైనర్ బాలికను రక్షించిన సాహసి శశికుమార్‌ను అభినందించిన సైబరాబాద్ సీపీ రమేశ్

రిపోర్టర్: మహేష్ స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ సాహస బాలిక రక్షణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల మైనర్ బాలికను ఘోర ప్రమాదం నుంచి కాపాడి, నిందితుడిని తెగువతో పోలీసులకు అప్పగించిన శశికుమార్‌ను సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేశ్ అభినందించి సన్మానించారు. ఈ ఘటన ఆగస్టు 16న చోటుచేసుకుంది.