మంగళూరు యూనివర్సిటీ కాలేజ్ ఎన్నికల్లో ఏబీవీపీ క్లీన్ స్వీప్
రిపోర్టర్: సునీల్
స్థలం: ಕರ್ನಾಟಕ
మంగళూరు యూనివర్సిటీ కాలేజ్ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ బలపరిచిన అభ్యర్థులు అన్ని స్థానాలను కైవసం చేసుకున్నారు. అయితే ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి ఈ ఎన్నికలు నిర్వహించారని ఎన్ఎస్‌యూఐ ఆరోపించింది. ఎన్నికలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని ఏబీవీపీ స్పష్టం చేసింది.