విశాఖలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన పల్లా శ్రీనివాసరావు
రిపోర్టర్: వెంకట్
స్థలం: Visakhapatnam
విశాఖపట్నంలో నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి గాజువాక శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు సంబంధించి కీలక విషయాలపై చర్చలు జరిగాయి.