జర్నలిస్ట్ పాయల్ మెహతా మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి
రిపోర్టర్: గోపి
స్థలం: India
ప్రముఖ జర్నలిస్ట్ పాయల్ మెహతా అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఎంతో అంకితభావంతో, నిబద్ధతతో వార్తలను కవర్ చేస్తూ వృత్తి పట్ల అంకితభావాన్ని చాటుకున్నారని కొనియాడారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సహచర జర్నలిస్టులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ప్రార్థించారు.