బిగ్‌బాస్ హౌస్‌లో హైడ్రామా.. మిడ్‌వీక్ ఎలిమినేషన్‌తో షాక్!
రిపోర్టర్: నరేష్
స్థలం: Hyderabad
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఐదో రోజు ఎపిసోడ్ హైడ్రామాతో సాగింది. చరణ్ మిడ్‌వీక్ ఎలిమినేట్ కావడంతో హౌస్‌మేట్స్ షాక్‌కు గురయ్యారు. హౌస్‌లో గ్రూపులు, మనస్పర్థలు ముదురుతుండగా.. 'రన్ రాజా రన్' టాస్క్‌లో రాంప్రసాద్ విజయం సాధించి పర్మినెంట్ హౌస్‌మేట్‌గా నిలిచాడు. రాంప్రసాద్ నిర్ణయంతో అమన్ హైరిస్క్‌లోకి వెళ్లాడు.