దీపావళి పండగ వేళ: ఇళ్ల శుభ్రతపై నిపుణుల కీలక సూచనలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో ఇళ్ల శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని గృహనిపుణులు వెల్లడించారు. పండగ రోజుల్ లో ఇళ్లకు వచ్చే అతిథుల కోసం సోఫాలు, పరుపులు, దిండ్లను శుభ్రం చేయడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఎలాంటి ఖరీదైన కెమికల్స్ లేకుండా వాక్యూమ్ క్లీనర్, బేకింగ్ సోడా ఉపయోగించి దుమ్ము, మరకలను సులభంగా తొలగించవచ్చని, తద్వారా ఇల్లు పరిశుభ్రంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.