వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో భారత్‌కు స్వర్ణ పతకాల పంట

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: India

వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్-3 టోర్నమెంట్‌లో భారత పారా ఆర్చర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. పురుషుల రికర్వ్, కాంపౌండ్ జట్లు స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాయి. కాంపౌండ్ ఫైనల్‌లో టోమన్ కుమార్, శ్యామ్ సుందర్ జోడి విజయం సాధించగా, రికర్వ్ విభాగంలో హర్విందర్ సింగ్, విజయ్ సుండి జంట స్వర్తాన్ని ముద్దాడింది. మహిళల రికర్వ్ జట్టు రజత పతకంతో సరిపెట్టుకుంది.