సినిమా అప్డేట్: నవంబర్ ఆరున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సినిమా

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

నవంబర్ ఆరున ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆదివారం ఓ ప్రకటనతోపాటు ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించేలా ఈ పోస్టర్ను డిజైన్ చేసినట్లు వారు వెల్లడించారు. ఈ చిత్రంలో ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మాధవ్, చిత్ర లక్ష్మణన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది.