మధ్యప్రదేశ్‌లో కారు వాగులో కొట్టుకుపోయి ఎనిమిది మంది మృతి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లా నల్ఖేడా పట్టణంలో శ్రీ బగులాముఖి ఆలయ సమీపంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటేందుకు యత్నించిన కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో ఒడిశాకు చెందిన ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు సహా ఎనిమిది మంది భక్తులు దుర్మరణం చెందారు.