నందిగ్రామ్ ఉపఎన్నిక నుంచి తప్పుకున్న తృణమూల్ అభ్యర్థి సంచిత

రిపోర్టర్: సతీష్ స్థలం: నందిగ్రామ్

పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉపఎన్నికలో తృణమూల్ కాంగ్రెస్ వర్గానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పార్టీ గుర్తును కోల్పోయిన ఆ వర్గం అండర్ గ్రౌండ్ అభ్యర్థి సంచిత ప్రధాన్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వరుస పరిణామాలతో తృణమూల్ పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బగా మారింది.