'కొత్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు మార్గదర్శకాలు జారీ': ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

రిపోర్టర్: నరేష్ స్థలం: Andhra Pradesh

కొత్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణకు ఏపీ ప్రభుత్వం అధికారికంగా మార్గదర్శకాలు జారీ చేసింది. సెప్టెంబర్ 7 నుండి 16 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హులైన వారు తమ పరిధిలోని సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కేటగిరీలవారీగా అవసరమైన డాక్యుమెంట్లు, విధివిధానాలను ప్రభుత్వం స్పష్టం చేసింది.