రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో భారీ తగ్గింపుతో ఐఫోన్ 17 ప్రో

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తెలంగాణ

ఆపిల్ ఇటీవలే కొత్త ఐఫోన్ మోడళ్లను విడుదల చేయడంతో రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో ఐఫోన్ 17 ప్రో సిరీస్ ధరలు భారీగా తగ్గాయి. ఇన్-స్టోర్ డిస్కౌంట్లు మరియు బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో ఐఫోన్ 17 ప్రో ధర రూ. 1,21,990కి, ప్రో మాక్స్ వేరియంట్ ధర రూ. 1,36,990కి లభిస్తున్నాయి. అంతేకాకుండా వినియోగదారులు పాత ఫోన్లపై అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ ప్రయోజనాలను కూడా పొందవచ్చని టెక్ నిపుణులు పేర్కొన్నారు.