నేటి మంచి మాట

రిపోర్టర్: AlfaNews Team స్థలం: ఆంధ్రప్రదేశ్

అల్పబుద్ధి వాడు అతిశయముగ నాడు, గల్గనాడు వాడు గంభీరుడగును; రత్నమలయు చోటు రవళించునే బోటి, విశ్వదాభిరామ వినుర వేమ.

- Vemana