సూర్యాపేటలో జనరేటర్ల సహాయంతో పంటలకు నీళ్లు పారిస్తున్న రైతులు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: సూర్యాపేట
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం గాజుల మల్కాపురం గ్రామంలో కష్టాలు ఎదురవుతున్నాయి. పంట ఎండిపోకుండా ఉండేందుకు కౌలు రైతు రూ.2 లక్షల పెట్టుబడి పెట్టి, రోజుకు రూ.3 వేల ఖర్చుతో జనరేటర్ కిరాయికి తెచ్చి నీళ్లు పారిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.