మహిళల క్రికెట్ అభివృద్ధికి మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అద్భుత వేదిక
రిపోర్టర్: రమేష్
స్థలం: విజయవాడ
విజయవాడలో నిర్వహించిన బైక్ రైడ్‌లో ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ పాల్గొని మాట్లాడారు. క్రికెట్ అనేది ప్రజలకు హార్ట్‌బీట్ వంటిదని, ప్రస్తుతం మహిళలు కూడా తమ ఆటతీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. ఏసీఏ ఆధ్వర్యంలో ఈనెల 19 నుంచి 27 వరకు జరగనున్న మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మహిళా క్రీడాకారిణులకు అద్భుతమైన వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.