కొడుకును పరిచయం చేసిన వరుణ్ తేజ్ దంపతులు
రిపోర్టర్: విజయ్
స్థలం: తెలంగాణ
టాలీవుడ్ నటుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు తమ కుమారుడి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వాయువ్ తేజ్ అనే పేరుతో ముద్దుల కొడుకును పరిచయం చేస్తూ వారు పంచుకున్న అరుదైన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగా వారసుడిని చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.