లండన్‌లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ప్రత్యక్షం

రిపోర్టర్: శివ స్థలం: World

ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ లండన్‌ వీధుల్లో కనిపించారు. తమ కుమారుడు అకాయ్ నర్సరీ స్కూల్ వెలుపల వారు ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిల్లల గోప్యతను కోరుతూ లండన్‌లో నివసిస్తున్న ఈ సెలబ్రిటీ దంపతులు, ఇటీవల కెమెరాల కంటపడటం చర్చనీయాంశమైంది.