టీటీడీ లడ్డూ ప్రసాదంపై ఈడీ విచారణలో కీలక నిజాలు
రిపోర్టర్: రాము
స్థలం: Tirumala
టీటీడీ లడ్డూ ప్రసాదంపై గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయోజనాల కోసం జంతు కొవ్వు ఆరోపణలు చేశారని, అయితే తాజాగా ఈడీ దర్యాప్తులో లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు లేదని తేలిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోట్ల మంది భక్తుల మనోభావాలతో రాజకీయాలు చేశారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.