ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశంలో కల్వకుంట్ల కవిత కీలక ప్రసంగం
రిపోర్టర్: రాము
స్థలం: నిజామాబాద్
ఎస్సీ మరియు ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రసంగించినట్లు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. ఈ ప్రత్యేక సమావేశంలో వివిధ రంగాలకు చెందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు హాజరై పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ప్రస్తుత సామాజిక రాజకీయ పరిణామాలపై చర్చించిన నేతలు, ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై తమ అభిప్రాయాలను స్పష్టం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.