చిన్న పిల్లలకు ఇంజెక్షన్లు వేయించే విషయంలో వైద్యుల కీలక హెచ్చరిక

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వరంగల్

చిన్న పిల్లలకు వ్యాక్సిన్లు లేదా ఇంజెక్షన్లను బ్యాక్ సైడ్ లో వేయించకూడదని డాక్టర్ శివరంజని సూచించారు. అక్కడ పెద్ద సయాటిక్ నెర్వ్ ఉంటుందని, పొరపాటున సూది తగిలితే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. అలాగే కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల మందు పనిచేయదని, రెండేళ్లలోపు పిల్లలకు తొడలో మాత్రమే ఇంజెక్షన్లు వేయాలని స్పష్టం చేశారు.